నా హృదయ వీనలు...(కొంచెం ఎక్కువయిందా?) MY BLOG IN TELUGU
ఆహా...ఎంత బాగుంది ఇది....!
తెలుగు లో టైపు చెయ్యడం ఎంత ఈజీగా ఉంది..!!!
గూగుల్ ఈస్ రియల్లీ గ్రేట్....
మీరు లేఖిని ని గ్రేట్ అంటున్నారా? లేదా గూగుల్ నా? తెలుగుకు గూగుల్ చేసింది ఏమీలేదు ఇప్పటివరకు.
అవును. గూగుల్ ఎలా రియల్లీ గ్రేటు? తెలుగు విషయంలో?--ప్రసాద్http://blog.charasala.com
ఇక్కడ గూగుల్ ఎందుకు గొప్ప అంటే... తెలుగు లిపి ఇంగ్లీషు కీ-బోర్డు ఫై టైపు చేయడం చాల సులువు చేసింది గూగుల్. ఇది గూగుల్ చేయకపోతే ఎప్పటికి ఇలాంటి సౌకర్యం మన తెలుగు వాళ్ళకి వచ్చేది కాదు... అందుకు గూగుల్ ని మెచ్చుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు!
Post a Comment
3 comments:
మీరు లేఖిని ని గ్రేట్ అంటున్నారా? లేదా గూగుల్ నా? తెలుగుకు గూగుల్ చేసింది ఏమీలేదు ఇప్పటివరకు.
అవును. గూగుల్ ఎలా రియల్లీ గ్రేటు? తెలుగు విషయంలో?
--ప్రసాద్
http://blog.charasala.com