Monday, March 26, 2007

మన ఆటగాళ్ళ భవిష్యత్తు..:-)

వరల్డ్ కప్ లో మనవాళ్ళు తమ సత్తా బహుబాగా చూపారు కదా....మరి అంతటి వీరులు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసా మీకు??? అయితే చూడండి చూసి ఆనందించండి...


గమనిక : ఇది కేవలం వినోదం కోసమే....ఎవరినీ కించపరచటానికి ఉద్దేశించినది కాదు...కావున వారి వారి ఫ్యాన్స్ అన్యదా బావించరాదని మనవి....