Monday, March 26, 2007

మన ఆటగాళ్ళ భవిష్యత్తు..:-)

వరల్డ్ కప్ లో మనవాళ్ళు తమ సత్తా బహుబాగా చూపారు కదా....మరి అంతటి వీరులు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో తెలుసా మీకు??? అయితే చూడండి చూసి ఆనందించండి...


గమనిక : ఇది కేవలం వినోదం కోసమే....ఎవరినీ కించపరచటానికి ఉద్దేశించినది కాదు...కావున వారి వారి ఫ్యాన్స్ అన్యదా బావించరాదని మనవి....
















6 comments:

కొత్త పాళీ said...

భలే భలే.
హైదరాబాదు విమానాశ్రయంలో టీవీలో Monster గూడు వాళ్ళ ప్రకటన చూశాను -అందులో క్రికెటర్ బాటు పెట్టి బట్టలుతుకుతాడు! :-))

రాధిక said...

ha ha....too good

ఆసా said...

I guess Utappa & Dhoni's are well suited. :)

GARAM CHAI said...


తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai

Unknown said...

funny
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

Latest Bollywood News said...

it looks like so much fun
Latest Bollywood News